NGKL: కల్వకుర్తి పట్టణంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ పక్కన ఉన్న అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ షాపు రాత్రి కురిసిన భారీ వర్షాలకు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. బుధవారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.