ELR: భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వర్షపు నీటిని సంరక్షించి భూమిలోకి ఇంకింపజేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. పెదవేగి(m) జగన్నాధపురంలో పిజోమీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని పరిశీలించి జల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. జగన్నాధపురంలో ఫీడర్ ఛానల్ పనుల కోసం రూ.50 వేలను మంజూరు చేశారు.