ATP: గుత్తిలో ఇవాళ జరిగిన టీడీపీ వర్చువల్ మినీ మహానాడులో మహిళా సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ వేదిక ద్వారా నాయకులు ప్రస్తావించారు.