CTR: వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి శిక్షించారు. సదుం మండలంలోని బూత్ ఏజెంట్లతో యర్రాతివారిపల్లెలో బుధవారం సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించిన వారి ఓట్లు ఓటర్ల జాబితా సవరణలో తొలగించకుండా చూసుకోవాలన్నారు. అధికార పార్టీ కుట్రలను ఎదుర్కోవాలన్నారు.