VZM: జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారిగా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఆనందరావు పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నేడు బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్కు అడిషనల్ ప్రకృతి వ్యవసాయ అధికారి స్వామి నాయుడు, తదితరులు అభినందనలు తెలిపారు.