PPM: బలిజిపేట మండల కేంద్రంలో ఇవాళ ఘనంగా మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొని, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పార్టీ అధిష్టానం ఉన్నత పదవులు ఇచ్చి గౌరవిస్తుందని పేర్కొన్నారు.