SRD: పటాన్చెరు నియోజకవర్గం విద్యుత్ నగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ పెద ముత్తని బాలయ్య శ్రీలంకలో జరిగిన “మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్- 2026”లో మెరిశారు. 70 ప్లస్ విభాగంలో డిస్కస్, జావెలిన్ త్రోల్లో రజత పతకాలు, హామర్ త్రోలో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా బాలయ్యను బీఆర్ఎస్ ఇంఛార్జ్ ఆదర్శ్ రెడ్డి అభినందించారు.