NTR: విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రులకు పూర్తిస్థాయి సూపరింటెండెంట్లను ప్రభుత్వం నియమించింది. విజయవాడ GGH సూపరింటెండెంట్‌గా డా. రఘునందన్, మచిలీపట్నం GGH సూపరింటెండెంట్‌గా డా. పి.శ్రీనివాసులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :