ADB: రాష్ట్ర వ్యాప్తంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు SP అఖిల్ మహాజన్ బుధవారం తెలియజేశారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో SP సమావేశమై వివరాలను వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా జై చంద్, షాలిక్ రామ్, సతేంద్ర గుప్తా అనే నిందితుల నుంచి సొమ్మును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.