ELR: చింతలపూడిలో బుధవారం వర్చువల్ మహానాడు 2026 వేడుకలను పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు పాటు స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. తొలుత పార్టీ జెండా ఎగురవేసి NTR విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా మహానాడు కార్యక్రమాలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.