TG: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారును గుర్తించారు. హత్యకు సూత్రధారిగా భావిస్తున్న ముజాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా వక్ఫ్ భూముల వివాదంలో మొయిజుద్దీన్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే.