AP: మహానాడు కార్యక్రమంలో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తే అధినేత.. ఊపిరిగా టీడీపీ పార్టీ కొనసాగుతోంది అని అన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవ చేస్తూనే ఉన్నామని తెలిపారు. సామాన్య కార్యకర్తలకు అన్ని విధాల గుర్తింపు ఇస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.