HNK: జిల్లాలో ST, BC, SC, EBC, దివ్యాంగ విద్యార్థుల పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల గడువును మే 31వ తేదీ వరకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి నిర్మల తెలిపారు. అర్హత గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.