సత్యసాయి: టీడీపీ మహానాడు సందర్భంగా పార్టీ అగ్ర నాయకత్వానికి, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం TDP భవిష్యత్తులో మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.