MNCL: అనుకోకుండా నిన్న అర్ధరాత్రి HYD ఎయిర్పోర్ట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నను కలవడం ఎంతో ఆనందంగా అనిపించిందని చెన్నూరు 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ అన్నారు. నమస్కారం పెట్టగానే కాన్వాయ్ ఆపి, డోర్ తీసి చిరునవ్వుతో పలకరించడం జీవితాంతం మర్చిపోలేని క్షణమని తెలిపారు. కార్యకర్తలపై సంజయన్న చూపించే ప్రేమ ఆయనపై అభిమానానికి అసలు కారణమన్నారు.