TPT: తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్‌లో జరిగిన గంగజాతరకు ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags :