నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని జూన్ 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 10:30కు సాధారణ సమావేశం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.