సత్యసాయి: మడకశిర నియోజకవర్గ MLA ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు మెలవాయి పంచాయితీ జక్కేపల్లి గ్రామంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు క్లస్టర్-8 పరిధిలో జెండాలు, డిజిటల్ స్క్రీన్లు, సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Tags :