TG: రాష్ట్రంలో మూడో రోజు రైతు గోస- బీజేపీ భరోసా యాత్ర కొనసాగనుంది. ఇవాళ భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
Tags :