MDCL: సెల్ఫీలు, వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని సీపీ సుమతి సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫోటోలను ఉపయోగించి ఫేక్ అకౌంట్లు సృష్టించడం, ఫేస్ మార్ఫింగ్ చేయడం, ఐడెంటిటీ దోపిడీ వంటి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. మీ ఫోటో.. వారి చేతిలో ప్రమాదకర ఆయుధంగా మారకముందే గోప్యతను కాపాడుకోవాలని సూచించారు.