NZB: సిరికొండ మండలంలోని విత్తన డీలర్స్‌తో వానకాలంలో ప్రభుత్వం గుర్తించిన వరి రకాల పైన ఏవో నర్సయ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఎనిమిది రకాలను విత్తన డీలర్లు గుర్తింపు పొందిన విత్తన కంపెనీల నుంచి విత్తనాలను తీసుకొని రైతులకు అమ్మాలనీ సూచించారు రైతు కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని అన్నారు.