విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ పరిధిలోని మాధవధార రామాలయం వీధి సహా పలు ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ శంకర్ నారాయణ ఆదేశాల మేరకు ఎస్సై కార్తీక్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు.