WNP: పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ కోసం పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని ప్రిన్సిపల్ భద్రాసేన్ సూచించారు. MPC, BIPC, СЕС, HEC కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఉచిత పాఠ్య పుస్తకాలు, స్టూడెంట్స్ కిట్స్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.