WGL: సంగెం మండలం గుంటూరుపల్లిలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా అంగన్వాడి భవనాన్నిMLA రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అంగన్వాడీలు చిన్నారుల విద్యాభివృద్ధి, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు కీలకమని MLA పేర్కొన్నారు.