KDP: సిద్ధవటం మండలంలోని జ్యోతి గ్రామానికి చెందిన TDP రాష్ట్ర కార్యదర్శి జ్యోతి మోహన్ రెడ్డి ఆత్మకూరు నియోజక వర్గ పరిశీలకునిగా అధిష్టానం నియమించింది.ఆయన మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో TDP విజయం సాధించడానికి శక్తి వంచన కృషి చేస్తానన్నారు.