TG: CM రేవంత్ రెడ్డితో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ కానున్నారు. కర్నాటక, తెలంగాణ మంత్రుల చర్చల సారాంశాన్ని సీఎంకు మంత్రి వివరించనున్నారు. నిన్నటి సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా భీమాపై ఉమ్మడి బ్యారేజీల ప్రతిపాదన. కొల్పూరు తంగిడి దగ్గర బ్యారేజీల నిర్మాణంపై మాట్లాడనున్నారు.