CTR: జిల్లాలో బుధవారం నుంచి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏనుగుల గణన చేపట్టనున్నారు. ఈమేరకు గజ గణన లెక్కించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. DFO సుబ్బరాజు ఆధ్వర్యంలో అను రేంజ్ల పరిధిలోని ఏనుగుల గణన చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు సంబంధిత రేంజ్ల పరిధిలో FROల సమక్షంలో కార్యక్రమం చేపట్టనున్నారు.