MHBD: తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామ శివారులో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 20 ఎకరాల మామిడి తోటలు, పంటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రైతులు ఫిర్యాదు చేయగా, ప్రమాదానికి కారణమైన నిందితుడు శివరాత్రి వెంకటయ్యను కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించినట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.