TG: తెలంగాణ సచివాలయంలో ఇవాళ రెండు జీవోఎంల భేటీ జరగనుంది. 99 రోజుల ప్రజాపాలనపై మంత్రులు సమీక్షించనున్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుపై కీలక చర్చ చేయనున్నారు. ప్రభుత్వ పథకాల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.
Tags :