TG: ఇందిరమ్మ ఇళ్లు లేని ఊర్లలో కాంగ్రెస్ ఓట్లు అడగదని, డబుల్ బెడ్రూం ఇళ్లు లేని చోట BRS ఓట్లు అడగకూడదని KTRకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో BRSకు ప్రజలు VRS ఇస్తారన్నారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామన్నారు. సొంత చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన కేటీఆర్కు ఇందిరమ్మ పేరు ఎత్తే అర్హత లేదని మండిపడ్డారు.