KMR: నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామంలో ముత్యాల పోచమ్మ, ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుస్తీ పొడిలో ఘనంగా నిర్వహించారు. మల్లయోధులకు వంద రూపాయల నుంచి రూ.5000 వరకు నగదు బహుమతులను అందించారు. పిట్లం, కంగ్టి, నారాయణకేడ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన మల్లయోధులు ఈ కుస్తీ పోటీలో పాల్గొన్నారు.