AP: ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే హైబ్రిడ్ మహానాడు వినూత్నంగా జరగనుందని TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ చెప్పారు. MY TDP APP ద్వారా డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటామని, ఈ కార్యక్రమంలో యువత భాగస్వామ్యం భారీగా ఉండబోతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బాండింగ్ ఉండేలా మహానాడును నిర్వహిస్తామని వెల్లడించారు.