GNTR: పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, మహిళలను రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని, సంగం డెయిరీపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కుల రాజకీయాలు, అక్రమ కేసులు, దాడులతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు.