మాజెల్ వ్యాస్... ఎమర్జింగ్ స్టార్

హిందీ టీవీ షోలు, సినిమాల ద్వారా పరిచయమయ్యారు.

టీవీ సీరియల్ సాథ్ నిబానా సాథియా ద్వారా పాపులారిటీ సంపాదించారు.

2003లో పుట్టిన ఈ బ్యూటీ 19 ఏళ్లు ఉన్నారు.

గుజరాత్ లోని వదోదరలో జన్మించారు.

వదోదరలోని తేజాస్ విద్యాలయలో చదివారు.

2016లో వజీర్ సినిమా ద్వారా ఆరంగేట్రం చేశారు.

2014-15లోనే టీవీ సీరియల్ లో నటించారు.

ఆమెకు డ్యాన్స్, టెన్నిస్ ఆడటం ఇష్టం

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.