CTR: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం గుడిపాల జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో భాగంగా అజెండా అంశాల్లోని వారీగా చర్చించారు.