MBNR: రైతులకు చేయూతనిస్తూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని MBNR మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలపంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వర్షాల దృష్ట్యా ధాన్యాన్ని త్వరగా విక్రయించాలని సూచించారు.