గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ను పలువురు నూతన సీఐలు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేలు అందజేశారు. వీ. మల్లికార్జునరావు డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ CI-1గా, టీ. బాలకృష్ణ వట్టిచెరుకూరు సీఐగా, జీ. అంజయ్య ఉమెన్ పీస్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.