WNP: పోషకాహార పదార్థాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే శారీరక ద్రుడత్వం, ఆరోగ్యం పెరుగుతాయని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం ఐడివోసీలో ప్రజా పాలన ప్రతి ప్రణాళికలు పాన్యం మహిళా వారోత్సవాల తొలిరోజు పౌష్టికాహార ప్రదర్శన నిర్వహించారు. ఆహారం వైవిద్యం ప్రాముఖ్యంపై ప్రజల అవగాహన కల్పించాలన్నారు.