KRNL: ఓర్వకల్లో టీవీ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఉసేనాపురం PHC సెంటర్ డాక్టర్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం సోమవారం హుస్సేనపురం PHC పరిధిలోని హుస్సేనపురంలో నిర్వహించారు. గ్రామంలోని టీబీ వ్యాధిని జయించిన వారితో వారి అనుభవలను పంచుకున్నారు.