TG: ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పరిధిలోని యాతాలకుంట టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ టన్నెల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఇప్పటికే 100 కి.మీల కెనాల్, 3 పంప్ హౌస్లు పూర్తయ్యాయని, ఆగస్టు 15 నాటికి కెనాల్ లైనింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.