JN: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో సోమవారం సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్లు ఆకుల కుమార్, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.