MDK: చేగుంట మండలం ఆగ్రోస్ – 2 రైతు ఉత్పత్తి దారుల సంస్థ కేంద్రం వద్ద పచ్చిరొట్టె, జీలుగు సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ తాడెం వెంగల్ రావు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట, జీలుగ, విత్తనాలను పంపిణీ చేస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.