AP: YSR భిక్షతోనే చంద్రబాబు మంత్రి అయ్యారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సూపర్-6 హామీలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు.