MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి, చాకెపల్లి వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం DAO సురేఖ సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులందరు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే అమ్మాలని సూచించారు. AEOలు, సెంటర్ ఇంఛార్జ్లు తేమ శాతం 15% లోపుగా ఉందని నిర్ధారించుకున్నాకే తూకం వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో AEOలు తిరుపతి, శ్రీను ఉన్నారు.