HYD: ఉప్పల్ కారిడార్ నిర్మాణ పనులు, ట్రాఫిక్ డైవర్షన్ల కారణంగా స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రజలు షాపింగ్ కోసం ఆ ప్రాంతాలకు రావడం తగ్గిపోవడంతో, దుకాణాల వ్యాపారం దెబ్బతింటోందని, ఇది కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులను గుర్తుచేస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం అవసరమని వారు కోరుతున్నారు.