KKD: పిఠాపురం రాజకీయాల్లో YCP గ్రాఫ్ పెరిగిందా.. తగ్గిందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ భారీ మెజారిటీతో విజయం సాధించగా, YCP అభ్యర్థి వంగా గీతకు 64 వేల ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల అనంతరం పిఠాపురం YCP మాజీ MLA దొరబాబు భారీగా ప్రజాప్రతినిధులతో కలిసి జనసేనలో చేరడంతో ఇక్కడ YCP గ్రాప్ తగ్గిందని సమాచార.