AP: మఠాధిపతులు, స్వాములపై భూమన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. హిందువులను కించపరిచేలా భూమన వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. భూమన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tags :