ATP: మాజీ సీఎం జగన్ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని MLA కాలవ శ్రీనివాసులు విమర్శించారు. దౌర్జన్యాలు, హత్యలే వైఎస్ కుటుంబ చరిత్రని తెలిపారు. రాజారెడ్డి నేరాలపై ఒక పుస్తకమే రాయవచ్చని, వీరి చరిత్ర పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిందన్నారు. YSR హయాంలో పరిటాల రవితోపాటు 56 మందిని హత్య చేశారని పేర్కొన్నారు.