AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మాట్లాడే నైతిక హక్కు మంత్రి లోకేష్‌కు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతలు వైసీపీపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ మళ్లీ గెలుస్తామన్న నమ్మకం లేదన్నారు.