PDPL: రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులు సోమవారం ఉదయం మెరుపు సమ్మె చేపట్టారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చాలన్నారు. వడదెబ్బతో మృతి చెందిన మల్లమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
Tags :